Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఏపీఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం , ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా నిర్వహించిన ఏపీఐసెట్-2023 పరీక్షా ఫలితాలను గురువారం ఉపకులపతి చాంబర్లో ఎస్కేయూ ఉపకులపతి ఏపీఐసెట్-2023 చైర్మన్ ఆచార్య ఎం రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు 44943 మందిలో 41799 మంది అర్హత సాధించారు. 94.26291% మంది అర్హతనుఎంబీఏ , కంప్యూటర్ సైన్స్ కోర్సులలో ప్రవేశం పొందారు. . ఒ సి లో 93.85%, బిసి ఏ లో 92.04%, బిసి- బి లో 92.98%, బిసి- సి లో 96.36%, బిసి- డిలో 93.56%, బిసి- ఈ లో 93.82%, ఎస్సీ ,ఎస్టీ లో 100% అర్హత పొందారు అని తెలిపారు.

ఫలితాలలో విజేతలు..

తిరుపతికి చెందిన టీ జగదీష్ కుమార్ రెడ్డి మొదటి ర్యాంకును పొందారు, సికింద్రాబాద్ కు చెందిన వి సాయి వెంకట కార్తీక్ రెండవ ర్యాంకును , అనంతపురం కు చెందిన పి రోహిత్ మూడో ర్యాంకులు పొందాడు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి సభ్యులు, ఎస్కే యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఏ మల్లికార్జున రెడ్డి , రిజిస్ట్రార్ ఆచార్య ఎం వి లక్ష్మయ్య , కన్వీనర్ ఆచార్య పి మురళీకృష్ణ, కో కన్వీనర్ ఆచార్య నరసింహులు , ఐసెట్ కోర్ కమిటీ మెంబర్స్ ఆచార్యులు పివి రమణ, డాక్టర్ రఘునాథరెడ్డి, డాక్టర్ కె రామ్ గోపాల్ , సలహా సభ్యులు మాజీ రిజిస్టర్ ఆచార్య ఏవి రమణా , ఆచార్య శోభ లతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img