Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సర్దుబాటు చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజల రక్తాన్ని జలగ లా పిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి..

ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు అవినాష్ రెడ్డికి,ఆదానికి అప్పజెప్పిన జగన్మోహన్ రెడ్డి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాలలో ఏడుసార్లు కరెంట్ బిల్లులు సర్దుబాటు చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి జగన్ మోహన్ రెడ్డి ప్రజల రక్తాన్ని జలగ లా పిలుస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విమర్శించారు.శుక్రవారం స్థానిక బిటీ పకీరప్పభవనం ఫంక్షన్ హాల్ లో అన్ని పార్టీల ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్ అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, కాంగ్రెస్ గుంతకల్ ఇన్చార్జ్ ప్రభాకర్, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్,టిడిపి నాయకులు మస్తాన్ ,జనసేన నాయకులు బండి శేఖర్ ,సిపిఐ ఎంఎల్ నాయకులు మహబూబ్ బాషా,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్,జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్,ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెళ్లిపోగుల ఆనంద్,( ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ )సంఘం నాయకులు ఆలం నవాజ్, జై భీమ్ పార్టీ భాష, (మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ మాదిగ నరసింహులు,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుళ్లాయప్ప,ఆటో కాజా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ నాలుగేళ్లలో…ఏడుసార్లు కరెంటు బిల్లులు పెంచిన ఏకైక ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం అని విమర్శించారు సర్దుబాటు చార్జీలు అంటూ ట్రూ ఆఫ్ చార్జీలు పేర్లతో విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజలపై భారాన్ని వేస్తున్నారని విమర్శించారు అదేవిధంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లంటూ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఒక కోటి 89 లక్షల మందికి వినియోగదారుల పైన 3500 కోట్ల భారాన్ని వేస్తున్నాడని ,37 వేల రూపాయలు ఒక్కొక్క మీటర్ పై వసూలు చేస్తున్నారని, ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ రాజస్థాన్లోనూ చండీగర్లోనూ ఒక్కొక్క దానికి 7900 ఉంటే, ఇక్కడ మాత్రం జగన్ ఒక్కో మీటర్ పైన 37 వేల రూపాయలు ప్రజల నడ్డి విరిచే విధంగా వసూలు చేస్తూ, వివేక హత్య కేసు నుండి తప్పించుకున్న అవినాష్ రెడ్డి పేరుపై ఉన్న షిరిడి సాయి కాంట్రాక్టు కు అప్పచెప్పారని, అదేవిధంగా ఆదానీ కంపెనీ కూడా అప్పజెప్పారన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో అమలుపరచిన ఈ స్మార్ట్ మీటర్ల వినియోగదారులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అలాంటి స్మార్ట్ మీటర్లు కూడా ఆంధ్రలో అమలుపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు పెట్టి వ్యవసాయ పంపుసెట్లకి మీటర్లు బిగించేందుకు అమలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు చేస్తున్నప్ప టి కి బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించడానికి అంగీకరించడం లేదు. ఆయా రాష్ట్రాలలో ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉంది .అయితే మోడీ దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ పొలాలకు పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ముందుకు వచ్చి అమలు చేస్తున్నారు అదేవిధంగా ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలను జలగ లా రక్తం పిలుస్తున్నారని మండిపడ్డారు.టిడిపి ప్రభుత్వం దిగిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏడుసార్లు కరెంటు బిల్లు చార్జీలు పెంచి పుష్కలంగా కరెంటు ఉన్న ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఈ విద్యుత్ చార్జీల పెంపుపై అదేవిధంగా డీజిల్ పెట్రోల్ వ్యాట్ భూమి పన్ను ,ఇంటి పన్ను ,చెత్త పన్ను, ఇలా అనేక వాటిపై ధరలు పెంచుతున్నందున చార్జీలు తగ్గించాలంటే ఉద్యమాలతోనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు చేపట్టిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం 26వ తారీకు గుంతకల్లులో మున్సిపాలిటీ కార్యాలయం నుండి అజంత సర్కిల్ నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని అందుకు అన్ని పార్టీలు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి వెంకట నాయక్ ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తలారి సురేష్ జనసేన రాష్ట్ర ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ప్రజానాట్యమండలి పట్టణ కార్యదర్శి పుల్లయ్య డిహెచ్పిఎస్ నాయకులు మల్లయ్య రైతు సంఘం నాయకులు ఉమ్మర్ భాష ఆటో సూరి సిపిఐ ఎంఎల్ జిలాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img