Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు బుధవారం వీఆర్వో తిప్పన్న, వీవీఏ పవన్ కుమార్ ఆధ్వర్యంలో వైస్ ఎంపీపీ ఇర్ఫాన్ దేశాయ్ చేతుల మీదుగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు వరంలాంటిదని అన్నారు. గుర్తింపు కార్డులు అందజేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందని, వాటి ద్వారా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img