Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జగనన్న సురక్ష పథకాన్ని మహా యజ్ఞం లాగా పూర్తి చేద్దాం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు గురువారం ఎమ్మెల్యే కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టనున్నమని ఈ పథకాన్ని మహా యజ్ఞం లాగా పూర్తి చేసి ప్రజల యొక్క మండల పొందటానికి వారికి కావలసిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవసరాలను గుర్తించి సురక్ష పథకంలో పూర్తి చేయనున్నామని ఈ పథకం ద్వారా సచివాలయ సిబ్బంది 1,60,000 మంది వాలంటీర్లు 2. 65 వేల మంది సచివాలయ కన్వీనర్లు గృహసారథులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మండల రెవెన్యూ అధికారులు అంగన్వాడీలు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పిటిసిలు సింగల్ విండో అధ్యక్షులు స్కూల్ కమిటీ చైర్మన్ అగ్రి చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు ఈ మహా యజ్ఞ కార్యక్రమంలో సచివాలయం వారిగా పాల్గొని లబ్ధిదారులకు కావలసినటువంటి కుల ధ్రువీకరణ పత్రము ఆదాయ ధ్రువీకరణ పత్రము ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ స్పిల్టింగ్ మరణ ధ్రువపత్రం పత్రము జనన ధ్రువ పత్రము ఇతర పత్రాలను దాదాపుగా రాష్ట్రంలో1 కోటి 65 లక్షల మంది కుటుంబాల వారికి ఎంతో మేలు జరగను కార్యక్రమాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని ఆఫీసులో చుట్టూ ప్రజలు తిరగకుండా వారికి అవసరమైన పత్రాలను అందజేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాల వ్యవస్థ ద్వారా పూర్తి చేస్తున్నాడని కావున అధికార పార్టీలో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి ,జెడ్పిటిసి శ్రీరాములు సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, కన్వీనర్ నాగులూర్ బాబు, పట్టణ కన్వీనర్ నరసింహ, నగర పంచాయతీ వైస్ చైర్మన్ సునీల్ ,మాజీ సింగల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు, అగ్రి చైర్మన్ కొండల రాయుడు ,మాజీ కన్వీనర్ వెంకటరాముడు, గోరంట్ల మాజీ ఎంపీపీ అశ్వత్ రెడ్డి ,పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img