London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 20, 2024
Sunday, October 20, 2024

పీవీఆర్‌ ఐనాక్స్‌ తగ్గిన ఆహార ధరలు

న్యూఢల్లీ : ప్రేక్షకుల దృష్టిని దృష్టిలో ఉంచుకుని, భారతదేశపు అతిపెద్ద మల్టీప్లెక్స్‌ చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పీవీఆర్‌ ఐనాక్స్‌ సినిమాహాళ్లలో ఎఫ్‌ అండ్‌ బి కోసం కొత్త ఆకర్షణీయమైన ధరల ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ప్రకటన ప్రేక్షకులకు సినిమాటిక్‌ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు నుండి, సినీ ప్రేక్షకులు హాట్‌డాగ్‌ల నుండి బర్గర్‌లు, పాప్‌కార్న్‌, శాండ్‌విచ్‌ల వరకు ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు. సోమవారాలు నుండి గురువారం వరకు కేవలం రూ.99లకు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పానీయాలను కొనుగోలు చేయవచ్చు. వారాంతంలో చ లనచిత్రాలను చూడాలనుకునే సినీ ప్రేక్షకులు అపరిమిత టబ్‌ రీఫిల్‌లతో పాటు ఆకర్షణీయమైన ధరతో కూడిన ఫ్యామిలీ మీల్‌ కాంబోస్‌తో కూడిన బాటమ్‌లెస్‌ పాప్‌కార్న్‌ను క్లెయిమ్‌ చేయవచ్చు, దీని వలన ఎఫ్‌ అండ్‌ బి ఖర్చులు 40% వరకు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img