Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రాష్ట్ర కబాడీ జట్టుకు ఎంపికైన గోట్లూరు గ్రామానికి చెందిన క్రీడాకారుడు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్ డి టి క్రీడా మైదానంలో కబడ్డీలో శిక్షణ పొందుతున్న ధర్మవరం మండలంలోని గో ట్లూరు గ్రామానికి చెందిన వి. పవన్ మంచి ప్రతిభను ఘనపరిచారు. ఈ సందర్భంగా పవన్ రాష్ట్ర జట్టులో స్థానమును సంపాదించారు. ఈనెల ఏడవ తేదీ నుండి 11వ తేదీ వరకు తెలంగాణలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారుల్ని ఆర్డిటి ఎటిఎల్ శ్రీనివాసులు, కోచ్ పృథ్వి, గ్రామ ప్రజలు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img