విశాలాంధ్ర – అనంతపూర్ : మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో శ్రీ. వై. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య ,వైద్య విద్య మరియు సంక్షేమ శాఖ మంత్రి వర్యులుగా పదవి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిగా అనంతపురము జిల్లాకు విచ్చేసిన సందర్బంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.ఈ బి .దేవి మరియు సిబ్బంది గౌరవ పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .