London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 7, 2024
Monday, October 7, 2024

కుష్ఠు వ్యాధి నిర్ములనలోసూర్యప్రకాష్ రెడ్డి సేవలు మరువలేనివి

డి యం హెఛ్ ఓ డా ఈ బి దేవి
విశాలాంధ్ర – అనంతపురం : స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ భవనం నందు డి యం & హెఛ్ ఓ .డాక్టర్ .ఈ బి దేవి అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయములో కుష్ఠు వ్యాధి విభాగం నందు పనిచేస్తూ పదవి విరమణ చేయబోతున్న శ్రీ సూర్యప్రకాష్ రెడ్డి పదవీ విరమణ సన్మాన సభ నిర్వహించడం జరిగింది .
ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ .బి .దేవి మాట్లాడుతూ… సూర్యప్రకాష్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ. కుష్ఠు వ్యాధి విభాగం లో గత 40 సంవత్సరాలుగ ఎంతో అంకిత భావం తో పనిచేసి వైద్య శాఖకు మంచి పేరు రావడానికి ప్రయత్నం చేసారని తెలిపారు.జిల్లా కుష్ఠు , టి బి మరియు హెఛ్ ఐ వి ఎయిడ్స్ విభాగం అధికారి డా అనుపమ జేమ్స్ మాట్లాడుతూ… కుష్ఠు వ్యాధి నిర్ములన కోసం జరుగుతున్నా కార్యక్రమంలో సూర్యప్రకాష్ రెడ్డి ఉద్యోగ విధులకు మించి ఏంతో అంకిత భావంతో పనిచేశారని కుష్ఠు వ్యాధి విభాగంలో ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి యం హెఛ్ ఓ డా రామసుబ్బారావు ,ప్రోగ్రాం అధికారులు డా సుజాత , డా యుగంధర్ , , డా రవి శంకర్ , డా గంగాధర్ రెడ్డి , డా శివారెడ్డి , డి యం ఓ ఓబులు ,కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్ రావు ,పీఎంఓ నాగన్న , హెఛ్ ఈ ఓ సత్యనారాయణ ,డెమో ఉమాపతి ,ఉప డెమో త్యాగరాజ్ , గంగాధర్ , యం పి హెఛ్ ఈ ఓ లక్ష్మన్న ,, మొదలగువారు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img