London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రతిభలో కోచింగ్ తీసుకుంటే జాబ్ కొట్టినట్టే… అందుకే ఇంత రద్దీ

విశాలాంధ్ర – కర్నూలు : జయానికి ప్రతిరూపం ఒకటి ఉందంటే అది ప్రతిభ మాత్రమే. ఇది ఏ ఒక్క విద్యార్థి అభిప్రాయం లేక తల్లిదండ్రుల మాటో కాదు. ఏ ప్రాంతానికి పరిమితమైన అభిప్రాయం అంతకన్నా కాదు.ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి వినిపించే ఒకే ఒక్క పేరు ప్రతిభ. అమ్మల వేలు పట్టి, నాన్నలా వెన్ను తట్టి భావితర ఉపాధ్యాయుల భవిష్యత్తుకు ప్రతిభ భరోసానిస్తుంది. ఇక్కడ కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. నైతిక విలువలకు విలువ ఇచ్చి ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉద్యోగ సాధనలో వారిలో ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులలో వేల మంది ఉద్యోగాలు సాధించారు. ఈ కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలకు కోచింగ్ తీసుకోవాలంటే పేద విద్యార్థులు పోటీ పడుతుంటారు. 2018 డీఎస్సీ టెట్ ఫలితాల్లో ప్రభంజనాన్ని సృష్టించింది. డీఎస్సీ తెలుగు మీడియం లో శైలజ 1వ ర్యాంక్(హాల్ టికెట్ నె.181314400221617), గౌస్ పీర్ ఇంగ్లీష్ మీడియం1వ ర్యాంక్ (హాల్ టికెట్ నె.18161060000250) సురేష్ కన్నడ మీడియంలో 1వ ర్యాంకు (హాల్ టికెట్ నె.18131420000072),అస్మని గర్ ఉర్దూ మీడియంలో 2 వ ర్యాంకు (హాల్ టికెట్ నె.18121430000112), సాయి లక్ష్మి3వ ర్యాంక్ (హాల్ టికెట్ నెం.18111440003086), భారతి 4వ ర్యాంక్ (హాల్ టికెట్ నెం.18131440001178), జయరాముడు 4వ ర్యాంక్ (హాల్ టికెట్ నెం.18131250001446)లు సాధించి టాపర్స్ గా నిలిచారు. 2018 టెట్ ఫలితాల్లో భారతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సుప్రజ 3వ ర్యాంక్, గౌస్ పీర్ 4వ ర్యాంకుతో సత్తా చాటారు. ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే కావలసినది ఫీజు మాత్రమే కాదు, క్రమశిక్షణ పట్టుదల అర్హతగా భావించి వారికి కోచింగ్ ఇస్తూ ఉంటారు. కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ ప్రతిభ కోచింగ్ సెంటర్ లో టెట్, డీఎస్సీ లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు సెల్ 830 946 4906, 99899 116 33 నెంబర్లకు సంప్రదించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img