Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శింగనమలలో భారీగా పట్టుబడిన గోవా మద్యం

ఎస్సై చంద్రశేఖర్
విశాలాంధ్ర- శింగనమల : అక్రమంగా గోవా మద్యం రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం తో శింగనమల ఎస్సై చంద్రశేఖర్ సిబ్బంది శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్కడ నల్లాని శివ ప్రసాద్, వయస్సు 44 సంవత్సరములు, తండ్రి నల్లాని సూర్య నారాయణ, అమ్మలదిన్నె గ్రామం, పెద్దపప్పూరు మండలానికి సంబంధించిన వ్యక్తి తన టాటా ఇండికా విస్తా కార్ నెంబర్ ఏపీ 02ఏ,ఎన్ 0261 వాహనం వస్తుండగా కార్ ను నేనునా సిబ్బంది సహాయం తో అపి సోదా చేయగా 576 బాటల్ గోల్డ్ ఏసిఈ విస్కీ , 48 బాటల్లు అఫ్ ఓ ఛాయస్ విస్కీ , 240 బాటల్లు రియల్ హనీ బ్రాండీ కంటైనింగ్ , 48 బాటల్ మాన్షన్ హౌస్ బ్రాండీ , 48 బాటల్లు ఆఫ్ హాయ్ వర్డ్స్ విస్కీ మొత్తం 960 బాటల్లు 180 ఎం,ఎల్. 25000 రూపాయలు నగదు కారులో ఉన్నాయి మధ్యం ఎక్కడ నుండి తరలిస్తున్నావని ప్రశ్నించగా అంతలో సదరు వ్యక్తి గోవా కు పోయి అక్కడ నుండి మధ్యం కొని, ఆ మధ్యం ను తన గ్రామం అమ్మలదిన్నెలో అమ్ముతానని తెలిపాడు, మధ్యం, నగదు, మరియు ఇండికా టాటా విస్తా ఏపీ 02ఎన్ 0261 కార్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కారును సీజ్ చేసి, ముద్దాయి ని అరెస్ట్ చేశామని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img