Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

ఉరవకొండ పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలి

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లు, పదార్థాలను నిషేధించాలని గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యులు చేజాల ప్రభాకర్ గురువారం గ్రామ కార్యదర్శి గౌస్ సాహెబ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో కిరాణా షాపుల్లో తోపుడు బండ్లు,కూరగాయల వ్యాపారస్తులు హోటల్ నిర్వాహకులు విరివిగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారని దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నందున తక్షణమే పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని వేగవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు నష్టాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img