Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Thursday, October 3, 2024
Thursday, October 3, 2024

స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుందాం..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం. మధు
విశాలాంధ్ర ధర్మవరం:: స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశం కోసం అందరూ అభివృద్ధికి పాటు పడాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం. మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి చెన్నంపల్లి శ్రీనివాసులు, శ్రీధర్, బాబు చెట్టా, గంగాధర్, చింత శ్రీనివాసులు, బాల రంగయ్య, సురేష్ శ్రీనివాసులతోపాటు అధిక సంఖ్యలో చేనేత కార్మికుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img