విశాలాంధ్ర-అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన కార్యాలయం నందు వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా వాల్మీకి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్ రావు, డెమో త్యాగరాజ్, గంగాధర్, శ్రీనివాసులు, కిశోర్, సురేష్, కమలాకర్ రాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.