Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పెరిగిన ఉపాధి హామీ కూలీల కనీస వేతనం…

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే 28.03.2024ది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పని చేస్తున్న కూలీల వేతనాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కనీస వేతనం రూ.272లు.ఇస్తున్నారు. దీనికి అదనంగా రూ.28లు జోడించి రూ.300లు అందజేయనున్నారు. ఏప్రియల్ నుండి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) నుండి పెంచిన కనీస వేతనం అందజేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img