విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.15.07.2024ది. కోడి గుడ్లు తాజాదనం తెలిపేందుకు వాటిపై కాలపరిమితి సమాచారం ముద్రణ తప్పనిసరి …., ఏక్కడంటే?
సౌదీ అరేబియా స్టాండర్డ్ (ఎస్.ఏ.ఎస్.ఓ 457/2005) ప్రకారం గుడ్ల ఎక్స్పైరీ తేదీ నియమాలు కింది విధంగా వుండాలి. 1. తాజా గుడ్లు:
- స్టోరేజ్ కంటైనర్: సరైన కంటైనర్లు
- ఎక్స్పైరీ పీరియడ్: 1 నెల (11°C నుండి 15°C లో) లేదా 3 నెలలు (4°C నుండి 10°C లో)
అన్నింటికి ముందు ఆహార ప్రామాణికాలు మరియు భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రశంసనీయమైన విషయం. ఇదే పద్ధతి మన దేశంలో కూడా కొనసాగితే, ప్రజల ఆరోగ్యానికి భద్రత కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండదని వైద్య,ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.