Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

క్రీడల్లో గెలుపోటములు సహజం

విశాలాంధ్ర- బొమ్మనహళ్: క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి క్రీడల్లో బాగా రాణించాలని తెలుగు దేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు క్రీడాకారులకు సూచించారు మంగళవారం మండలంలోని గోవిందవాడ గ్రామంలో ఎణ్ణేరంగనాథస్వామి ఉత్సవాల్లో భాగంగా రెండు రోజుల నుండి మండల స్థాయి వాలీబాల్ పోటీలు హోరా హోరిగా సాగాయి అందులో గ్రామానికి చెందిన వాలీబాల్ జట్టు గోవిందవాడ జట్టు మొదటి బహుమతి 5000 రూపాయలు గెలుచుకోగా రెండో బహుమతి దుర్గ పొన్నూరు జట్టు 3000 రూపాయలు గెలుచుకున్నాయి వాలీబాల్ పోటీలకు బహుమతుల దాత తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సోమనాథ్ గౌడ్ ఆర్థిక సహాయం ను మాజీ మంత్రి కాలువ చేతుల మీదుగా గెలుపొందిన క్రీడాకారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బలరాం రెడ్డి మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు కాంతారావు తాలూకా రైతు సంఘం అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు మాజీ సింగల్ విండో అద్యక్షులు కొత్తపల్లి మల్లికార్జున కొత్తపల్లి తిమ్మరాజు కొత్తపల్లి మహేంద్ర మాజీ సర్పంచులు దేవేంద్రప్ప కేసప్ప ఆనంద్ బంగీ లోకేష్ సొంటి వన్నూరు స్వామి చెవులు వన్నూరు స్వామి సొంటి వన్నెష్ మహాదేవ పయ్యావుల మోహన్ ధనంజయ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img