Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

వధువు వివాహానికి నైరుతి రెడ్డి ఆర్థిక సహాయం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని 24 వ వార్డు హనుమేష్ నగర్ కాలనీలో నివసిస్తున్న నసీమ కుమార్తె వివాహానికి శనివారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నైరుతి రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నైరుతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ముస్లిం మైనార్టీ వధువు వివాహం కొరకు లబ్ధి పొందేలా చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హామి ఇచ్చినందుకు నసీమా నైరుతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img