Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

వీల్ చైర్స్ అందజేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

విశాలాంధ్ర =అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మంగళవారం పుట్టపర్తి ఆర్టీసీ ఆవరణంలో 2 వీల్చైర్ లను సమకూర్చడం జరిగింది.వివిధ ప్రాంతాల నుండి వచ్చే వృద్దులు, వికలాంగులు,హాస్పటల్ వచ్చే అనారోగ్య బాధితులు ఉపయోగించుకోవాలని రెడ్ క్రాస్ ఛైర్మన్ జి శేఖర్ తేలియ చేసారు. ఈకార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి జి . బి.విశ్వనాథ్ , డీపీఎం ఒ డా కుల్లాయప్ప నాయక్ ,ఆర్ టి సి డీఎమ్ ఇనాయతుళ్ళ డీపీటి ఒ మధుసూదన్ , బస్ స్టాండ్ కంట్రోలర్ దానంజయ ,రెడ్ క్రాస్ మెంబెర్స్ భయ్యా రెడ్డి,డాక్టర్ కె . రాజా, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బి.రమేష్
ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img