Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వెల్లంకి NH-5 రోడ్డు పక్కన బస్ షెల్టర్

విశాఖ జిల్లా- విశాలాంధ్ర : మండలంలో వెల్లంకి వద్ద బస్సుషెల్టర్ నిర్మాణంకొరకు
గంటా శ్రీనివాసరావు వెల్లంకి కూటమి నాయకులు వెల్లంకి గ్రామంలో ఉన్న విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు, చిన్నచిన్న కంపెనీలలో పని చేసుకుంటున్న కూలీలు, ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు కు బస్సు స్టాప్ సౌకర్యము లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని శాసనసభ్యులు దృష్టికి
బస్ స్టాప్, బస్సు షెల్టర్ నిర్మాణం కొరకు దరఖాస్తు ఇచ్చారు సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వెల్లంకి పంచాయతీ ఎంపిటిసి పడాల అప్పలనాయుడు , ఉప సర్పంచ్ కంచరపు శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షులు గోవింద్ బాలు , చెన్న నర్సింగ్ రావు , భీమిలి ఎస్సీ సెల్ సెక్రటరీ చెన్న రాజు , రామిశెట్టి శ్రీనివాసరావు కంటిమహంతి శివప్రసాద్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img