Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

సీసీ రోడ్లు,డ్రైనేజీలు నిర్మించండి

కాలనీ మహిళలు విజ్ఞప్తి
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో చౌడేశ్వరి కాలనీ నాల్గవ మరియు చర్చి లైన్‌ రోడ్డును సీసీ రోడ్డు గా నిర్మించి ఇరువైపుల డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని ఆ కాలనీకి చెందిన మహిళలు గురువారం ఉరవకొండ ఎంపీడీవో అమృతరాజుకు విన్నత పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సీసీ రోడ్డు డ్రైనేజీలు లేకపోవడం వల్ల వర్షపు నీరు మరియు మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నాయని దీనివల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తక్షణమే సిసి రోడ్డు, డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img