Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ పథకాలపై వైసీపీ ప్రచారం

విశాలాంధ్ర- ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి.మా నమ్మకం నువ్వే జగన్ః అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఐదవ సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం ముద్రించిన ప్రచార కరపత్రాలను స్టిక్కర్లను వారు పంపిణీ చేశారు. గత  ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని వారు కోరారు. ప్రజలందరూ కూడా  జగన్ ను మరోసారి ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున సచివాలయ కన్వీనర్లు జోగి విజయ్, నిర్మల, వైసిపి పార్టీ నాయకులు జోగి వెంకటేశులు,హనుమంతు,మంజుల, రామిరెడ్డి, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img