Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పురాతన కట్టడాలను పరిరక్షించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్దనున్న పాత ఆర్డీఓ కార్యాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పురాతనమైన పాత ఆర్డీఓ కార్యాలయాన్ని, జిల్లా జైలును అభివృద్ధి చేసేందుకు, టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పురాతనమైన భవనాలను కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శివరామిరెడ్డి, సర్వేయర్ ప్రతాపరెడ్డి, ఆర్ఐ సందీప్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img