విశాలాంధ్ర – కదిరి : కదిరి డివిజన్ పరిధిలోని బిసి వెల్ఫేర్ ఉద్యోగులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ను కలిసి దుశ్యాలవతో పాటు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు.మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ బాలాజీ ఆధ్వర్యంలో తన సిబ్బంది తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ లు పాల్గొన్నారు.