Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కామ్రేడ్ రంగన్న ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తాం

తమ్మినేని రాజశేఖర్

విశాలాంధ్ర -ఉరవకొండ : కమ్యూనిస్టు నాయకులు స్వర్గీయ కామ్రేడ్ తమ్మినేని రంగన్న పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని ప్రవాసాంధ్రుడు, రంగన్న కుమారుడు తమ్మినేని రాజశేఖర్ తెలిపారు.శుక్రవారం రంగన్న 5 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు తమ్మినేని రాజశేఖర్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఆసుపత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు.అదేవిధంగా నడవలేని స్థితిలో ఉన్న రోగుల సేవలందించేందుకు వీల్ ఛైర్ ను ఆసుపత్రికి ఉచితంగా అందించారు. అదే విదంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం రోగులకు అన్నదానం చేశారు.అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో నిరంజన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రంగన్న కుమారుడు రాజశేఖర్,మెడికల్ ఆఫీసర్ డా.చౌదరి,రాకెట్ల డాక్టర్ ఎర్రిస్వామి, ఆమిద్యాల పిఏసీఎస్ చైర్మన్ తేజోనాత్,మాజీ ఎంపీపీ ఎర్రిస్వామి,బసవరాజు, తిరుపాల్ శెట్టి,పెద్దవడుగూరు సూర్యనారాయణరెడ్డి, సీపీఐ నాయకులు మల్లికార్జున, చండ్రాయుడు,మనోహర్, సిపిఎం నాయకులు మధు, రంగారెడ్డి,జ్ఞానమూర్తి,ఆంజనేయులు,టిడిపి తిమ్మప్ప తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నాడు పేదల కోసం కమ్యూనిస్టు రంగన్న చేసిన సేవలను కొనియాడారు.రాకెట్ల నారాయణరెడ్డి,ప్యాపిలి కోటిరెడ్డితో కలిసి రంగన్న నిరుపేదల భూహక్కు కోసం భూస్వాములను ఎదురొడ్డి చేసిన పోరాటాలు ఎన్నటికీ మరువలేమన్నారు. నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వన్నూరు సాబ్,సిపిఐ నాయకులు తలారి మల్లికార్జున,లెనిన్ బాబు,కాసుల రామాంజనేయులు, శ్రీధర్, మధు, శ్యాం, శివప్ప, రంగారెడ్డి, ఎర్రిస్వామి నాయుడు, చాబాల ఎర్రిస్వామి, రఘు, రాజేంద్ర, మల్లెశప్ప, షాబుద్దున్, ఇతర సీపీఐ,సిపిఎం నాయకులు, రంగన్న అభిమానులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img