Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇంటి పట్టాల సాధన కోసం కదం తొక్కిన కామ్రేడ్స్

వందలాది మందితో చలో కలెక్టరేట్

విశాలాంధ్ర,కదిరి.పట్టణంలోని నిరుపేదల ఇంటి పట్టాల సాధన కోసం కామ్రేడ్స్ కదం తొక్కారు. గత మూడు నెలలుగా వికలాంగుల కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 83-2లో నిరుపేదలకు ఇంటి పట్టాల కోసం సిపిఐ, ఏ ఐ టీ యూ సి ఆధ్వర్యంలో అక్కడే గుడిసెలు వేసుకొని పిల్లా పాపలతో వంటా వార్పు చేసుకొంటూ నిరసనలు చేస్తున్న రెవిన్యూ అధికారులు న్యాయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు నిరీక్షణ చేసి పట్టణం నుండి దాదాపు రెండు వందల మంది మహిళలు రెండు వాహనాల్లో చలో కలెక్టరేట్ కు తరలి వెళ్లారు. ఇకనైనా నిరుపేదలను గుర్తించి రెండు సెంట్లు మంజూరు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి లియాకత్, సహాయ కార్యదర్శి ఆది,ఏ ఐ టీ యూ సి నాయకులు మధు నాయక్, కార్మిక సంఘ నాయకులు గుడాలగొంది రమణ, అరుణ, మాధవి, బాషతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img