Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మానవ సేవ చేయుట దైవ సేవతో సమానం.. శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు

విశాలాంధ్ర -ధర్మవరం : మానవ సేవ చేయుటయే దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి భోజనపు ప్యాకెట్లను, గర్భిణీ స్త్రీలకు స్వీట్లు ను, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సుల చేతులమీదుగా వారు అందజేశారు. తొలుత పుట్టపర్తి సాయిబాబా చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేడు కీర్తిశేషులు దాసరి తుల సమ్మ, వెంకటస్వామి దాతలు యొక్క కుటుంబ సభ్యులచే ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు శ్రీ సత్య సాయి సేవ సమితి చేయడం నిజంగా సంతోష దాయకమని, దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పేదల ఆకలిని చేర్చడం దైవ సేవతో సమానమని వారు తెలిపారు. తదుపరి శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు 27 మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img