Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యముతో ముందుకు వెళ్లాలి..

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర -ధర్మవరం : పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ఒక లక్ష్యంతో ముందుకు వెళితే విజయం తప్పక సాధించవచ్చునని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రభుత్వం విద్యార్థులందరినీ కూడా చక్కటి విద్యను అభ్యసించేందుకు జగనన్న ఆణిముత్యాలు అనే కార్యక్రమం విద్యార్థుల పాలిట వరం లాగా మారిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో శనివారం నిర్వహించిన జగనన్న అనంత ఆణిముత్యాలు కార్యక్రమంలో మా మోడల్ స్కూల్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో జి. ఆదిశంకర్-586 మార్కులు తో ప్రధమ, ఇదే మార్కులతో ఎం మురళీకృష్ణ ప్రధమ, కే. కృష్ణ తులసి 585 మార్కులు ద్వితీయగా, ఎన్ నందిని 583 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. ప్రధమలో ఇద్దరికీ ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు, రెండవ స్థానంలో వచ్చిన విద్యార్థినికి 30, 000రూ .లు,మూడవ స్థానంలో వచ్చిన విద్యార్థికి 15 వేల రూపాయలు నగదు తో పాటు ప్రశంస పత్రము, మెమెంటోను కలెక్టర్ అరుణ్ బాబు, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి చేతులమీదుగా మా విద్యార్థులు అందుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ- రంగస్వామి, ఆర్డీవో భాగ్యరేఖ పాల్గొన్నారు. అనంతరం ఈ విద్యార్థులను మోడల్ స్కూల్ హెచ్ఎం పద్మశ్రీ తో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు, పాఠశాల కమిటీ అందరూ కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img