Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గణిత డైరీ ఆవిష్కరించిన డీఈవో

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం రూపొందించిన గణిత డైరీని డీఈవో సాయిరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ.. గణిత డైరీ రూపకల్పన బాగుందని అభినందించారు. గణిత అధ్యాపకులకు ప్రతి ఒక్కరికి అందేలా చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నారాయణస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎం శివ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, గోపాల్ నాయుడు, జయరాం నాయక్, రవీంద్రనాథ్ , సత్యనారాయణ, మహేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img