Monday, April 22, 2024
Monday, April 22, 2024

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గురువారం బక్రీద్ పండుగ పురస్కరించుకుని ముస్లింలందరికీ స్థానిక శాసనసభ్యులు శంకర్ నారాయణ ఈద్ ముబారక్ తెలియజేశారు అలాగే ముస్లింలు కూడా వారి సాంప్రదాయ పద్ధతులు ఎమ్మెల్యేని సన్మానించి స్వీట్లు తినిపించి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సద్దాం, ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, జడ్పిటిసి శ్రీరాములు, బాబు, నరసింహ, కొండలరాయుడు ,శ్రీనివాసులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img