Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని 16వ వార్డులో శ్రీ చౌడేశ్వరి దేవి కట్ట నిర్మాణం చేసిన సందర్భంగా శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం మున్సిపాలిటీ చక్కటి అభివృద్ధి సాధించాలని, పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వారు పూజలు చేయించడం జరిగిందని తెలిపారు. 16వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కేత లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తదుపరి అవార్డు మహిళలు మున్సిపల్ చైర్మన్ లక్ష్మీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు మహిళలు, పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img