Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉచిత చిన్న పిల్లల వైద్య శిబిరము సద్వినియోగం చేసుకోండి

స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్. బషీర్, డాక్టర్. సోనియా

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల స్పందన హాస్పిటల్ లో ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చిన్న పిల్లల ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్. బషీర్, డాక్టర్. సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలకు వచ్చే జ్వరము, విష జ్వరాలు, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు, కడుపునొప్పి, మలేరియా, టైఫాయిడ్, న్యూమోనియా, పురిటి పిల్లల పచ్చ కామెర్లు, బేదులు, మెదడు వాపు వ్యాధి తదితర జబ్బులకు ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా అడ్మిషన్ చేసుకొని వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మా హాస్పిటల్ లో ప్రతి సోమవారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచితంగా ఓపి కూడా చూడబడునని తెలిపారు. పురిటి పిల్లల కోసం ఐసీయూ, ఫోటో తెరపి, హైప్లో ఆక్సిజన్ మిషన్స్, వెంటిలేటర్లు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రముఖ ఎండి, (కర్నూల్ మెడికల్ కాలేజ్)చిన్నపిల్లల వైద్య నిపుణులు- డాక్టర్ కే. మహేంద్ర చే మంచి వైద్య చికిత్సలతో పాటు చిన్నపిల్లల పట్ల ఆరోగ్యం విషయంపై తీసుకోవలసిన వాటిని గూర్చి తెలియజేయడం జరుగుతుందన్నారు. అవసరమైన వారు వైద్య సేవలను ఉపయోగించుకోవాలని, పేద కుటుంబాలకు ఇదొక మంచి అవకాశం అని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img