విశాలాంధ్ర-నల్లమాడ: పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శుక్రవారం ఏపి లోని అమరావతి లో తమ పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేపట్టారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ,నల్లమాడ మండలం నుంచి టీడీపీ మండల కన్వీనర్ మైలే శివశంకర్, నాయకులు ఉత్తమ రెడ్డి, సలాం ఖాన్, చెరువు క్రిష్ణా రెడ్డి, చెన్నకేశవులు స్వాగతం పలుకుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితర పార్టీ నాయకులు వెల్లారు.