Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైద్యుల సేవలు మరుపురానివి

రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహా

విశాలాంధ్ర – ధర్మవరం : వైద్యుల సేవలు మరుపురానివని, రోగులకు సేవ చేయుటలో వారికి వారే సాటి అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం రోటరీ క్లబ్ హాలులో వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ప్రజలకు విశేష సేవలు అందించిన రిటైర్డ్ కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు, వైద్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి డాక్టర్ దామోదర్ డాక్టర్ రాజేష్వరి ప్రభుత్వ సూపర్డెంట్ వైద్యులు డాక్టర్ నజీర్, డాక్టర్ కుల్లాయప్ప, లను ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ నేడు రోటరీ క్లబ్ దేశవ్యాప్తంగా వివిధ సేవలను అందిస్తూ, అధికారికంగా, అనధికారికంగా, ప్రజలు, ప్రభుత్వం వద్ద మంచి గుర్తింపును పొందడం, మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా, శ్రీనివాసుల రెడ్డి, రత్నశేఖర్ రెడ్డి, రామకృష్ణ, పెరుమాలదాస్, జయ చంద్ర, పెద్దారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img