Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కృషి, పట్టుదలతో మహిళల రాణింపు

విశాలాంద్ర – కళ్యాణదుర్గం : కృషి పట్టుదలతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని ఆర్డీటి మహిళా సాధికారత డైరెక్టర్ విశాలా ఫెర్రర్ అన్నారు. మండల కేంద్రం కుందుర్పిలో ఎస్కే చారిటబుల్ ట్రస్ట్,అభయ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 14వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విశాల మాట్లాడారు… మహిళా సాధికారత కార్యక్రమాలు అంటే ఫాదర్ ఫెర్రర్కు ఎంతో ఇష్టపడేవారని… ఫాదర్ ఫెర్రర్ స్ఫూర్తితో గ్రామీణ మహిళల స్వయం ఉపాధి కోసం గాయకుడు ఎస్కే లెనిన్ బాబు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మండలంలో జరిగే సేవా కార్యక్రమాలకు ఆర్డీటి తరపున సహకారం అందిస్తామన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మీనాక్షమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ రమణ మాట్లాడుతూ…శిక్షణ పొందుతున్న మహిళలందరూ క్రమశిక్షణతో టైలరింగ్ నేర్చుకొని నైపుణ్యం సాధించాలని…రెండవ దఫా శిక్షణ పొందుతున్న మహిళలకు కూడా ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. ఎస్కే లెనిన్ బాబు మాట్లాడుతూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి సేవలు అజరామరమని…కరువు జిల్లాను ఆదుకున్న కరుణామయుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని కొనియాడారు.అనంతరం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కు నివాళిగా టైలరింగ్ శిక్షణ కేంద్ర ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ లక్ష్మణరావు, నారాయణస్వామి,గ్రామ పెద్దలు రాజగోపాల్ శ్రీరాములు మల్లికార్జున ఓబయ్యతోపాటు ఎస్కే ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు లక్ష్మణమూర్తి బొమ్మలింగ సరస్వతి దిలీప్ శ్రీకాంత్ టైలరింగ్ శిక్షకురాలు అంబుజా టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img