Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఈ ఆశ యాప్ పై అవగాహన సదస్సు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఈ ఆశ యాప్ ఆన్లైన్ సేవలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పి యుగంధర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆన్లైన్ సేవలపై ఆశా కార్యకర్తలకు, మంగళవారం శిక్షణ ఇచ్చారు,, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పి యుగంధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందించే అన్ని రకాల ఆరోగ్య సేవలను ప్రభుత్వం రూపొందించిన ఈ ఆశ యాప్ అప్లికేషన్ లో ఆన్లైన్లో ఆశా వర్కర్స్ నమోదు చేయవలెను, గర్భనిలు బాలింతలు చిన్నారులకు అందించే సేవలు అన్ని ఈ యాప్ లో నమోదు చేయవలెను , ఈ ఆశ యాప్ నమోదు కార్యక్రమం పై ఆశల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు, గర్భనులు బాలింతలు చిన్నారులు చేయు చిన్నారుల టీకా లు సాధారణ ఆరోగ్య వివరాలు సమగ్ర సమాచారంతో ఈ ఆశ యాప్ లో నమోదు చేయాలన్నారు. డాక్టర్ యుగంధర్ హెచ్ బి ఎన్ సి , హెచ్ బి వై సి , విటమిన్ ఏ , ఐ ఎఫ్ ఐ టాబ్లెట్,,ఎలా నమోదు చేయాలని ఆశాలకు వీడియో రూపంలో ప్రదర్శించి వివరించడం జరిగింది.
డిస్టిక్ కమ్యూనిటీ మొబిలైజర్ (డీసీఎం ) శ్రీరాములు మాట్లాడుతూ,, ప్రతి ఆశ కార్యకర్త విధులకు తప్పకుండా హాజరవుతూ, ఈ ఆశ యాప్ లాగిన్ ప్రతిరోజు కావాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మ్యూనైజేషన్ ఆఫీసర్ డా.పి . యుగంధర్మ రియు డీసీఎం శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img