Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్ఆర్ఈజిఎస్ లో మన జిల్లా మొదటి ర్యాంక్ సాధించే విధంగా కృషి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో జలశక్తి అభియాన్ కు సంబంధించిన పనులన్నీ వచ్చే నవంబరు నాటికి  పూర్తి చేసేవిధంగా ప్రణాళికలను అన్ని తయారు చేయాలని డ్వామా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం నగరంలోని డ్వామా కార్యాలయం మీటింగ్ హాల్ లో జలశక్తి అభియాన పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జల శక్తి మిషన్ ను వేగవంతం చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ మరియు అనుబంధ శాఖల వారితో కలిసి డ్వామా అధికారులు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. త్వరగా జిఐఎస్ ట్యాగింగ్ చేయాలన్నారు. జలశక్తికి సంబంధించి ఏపీవో, ఏపీడి, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ అధికారులతో ఒక టీంను ఏర్పాటు చేసి వారికి నిర్దేశిత లక్ష్యాలను కేటాయించి వాటిని చేరుకునేలా చూడాలన్నారు. అలాగే ప్రతి సోమవారం పంపే నివేదికలో ఫిష్ పాండ్ కు సంబంధించిన వివరాలను నివేదికలో జతపరిచి పంపవలసిందిగా ఆదేశించారు. ఎన్ఆర్ఈజిఎస్ పనులకు సంబంధించి వివిధ పథకాలు మనం పూర్తిస్థాయిలో ఉన్నామా లేదా చూడాలని, ఎంఎన్ఆర్ఈజిఎస్ లో మన అనంతపురం జిల్లా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ లో ఉండే విధంగా అధికారులు అందరూ కలిసి నిబద్ధతతో పనిచేయాలన్నారు. మొక్కలు పెంచుటకు, నీటి విలువలు పెంచుటకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు. జలశక్తికి సంబంధించి పర్యవేక్షించేందుకు ఏపీడిని కానీ, మంచి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జలశక్తి మిషన్ కు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, సిసి అండ్ ఏఏలు ప్రతాప్, సతీష్, ఈసీ ఈశ్వరయ్య, ఏవో విజయలక్ష్మి, సూపరింటెండెంట్ రాధా, ఏపీడీలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img