Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్ల సవరింపు

రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విలువ ఆధారంగా పన్నులో మార్పులు చేసింది.రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్‌ విధించింది. రూ.400-2,500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్‌ వసూలుకు నిర్ణయం తీసుకుంది. రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్‌ విధించింది. రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్‌ ఉండనుంది. రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్‌ వసూలుకు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ కేసుపై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం వ్యాట్‌ వేయనున్నారు. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్‌ కేసుపై 60 శాతం వ్యాట్‌ విధించనున్నారు.ఇక అన్నిరకాల మద్యంపై 35 శాతం వ్యాట్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రెడీ టూ డ్రిరక్‌ వెరైటీలపై కూడా 50 శాతం వ్యాట్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img