Friday, May 3, 2024
Friday, May 3, 2024

36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం : పేర్ని నాని

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం మొదలు పెట్టారని, కొంగ దీక్షలు చేస్తూ ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఇది ఒక క్షుద్ర కార్యక్రమమని అన్నారు. ప్రజలు ఆరాధించే గొప్ప మనిషిని బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సభ్య సమాజం తలదించుకునే రీతిలో పదజాలం ఉందని అన్నారు.చంద్రబాబు రాజకీయ జీవితమంతా దగ, దోపిడీ, కుట్రలేనని.. టీడీపీని ముంచడానికి చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఒక్కడు చాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img