Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ ఇండస్ట్రీకి రెండు కళ్లు

అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ..
నందమూరి బాలకృష్ణ అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. అక్కినేని అభిమానులతోపాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా బాలకృష్ణపై ఫైర్‌ అయ్యారు. అయితే అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కినేనిని కించపరిచేలా నేను మాట్లాడలేదని, యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప కావాలని అనలేదన్నారు. అక్కినేని నాగేశ్వర రావును బాబాయ్‌ అని పిలుస్తానని, బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందన్నారు. తన పిల్లల కంటే ఎక్కువగా నాపై ప్రేమ చూపేవారన్నారు. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన నుంచి నేర్చుకున్నా అన్నారు. ఎన్‌టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని బాలకృష్ణ అన్నారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img