Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

మాజీ సీఎంగా జగన్‌ను గౌరవించిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదనను సీఎం చంద్రబాబు గౌరవించారు. వాస్తవానికి జగన్‌కు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ప్రొటోకాల్‌ ప్రకారం ఆయన కారును అసెంబ్లీ ప్రవేశద్వారం వరకు అనుమతించరు. వైసీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సానుకూలంగా స్పందించి నిబంధనలకు భిన్నంగా…జగన్‌ కారు నేరుగా వచ్చేందుకు అనుమతినిచ్చినట్లు ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img