Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కార్నింగ్‌ కొత్త గొరిల్లా గ్లాస్‌లు విడుదల

ఇండియా, 2021- కార్నింగ్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ తాజాగా తన గీతల నిరోధకం, దీర్ఘకాలిక మన్నికను ఇచ్చే గ్లాస్‌ కంపోజిట్‌ ఉత్పత్తులైన కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ డిఎక్స్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ డిఎక్స్‌ ప్లస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మొబైల్‌ డివైజ్‌ కెమెరాల్లో ఈ సాంకేతి కత వినియోగం ప్రొఫెషనల్‌-గ్రేడ్‌ ఇమేజ్‌ కాప్చర్‌ను మెరుగైన ఆప్టికల్‌ పెర్‌ఫార్మెన్స్‌, ఉన్నత స్క్రాచ్‌ రెసిస్టెన్స్‌, దీర్ఘ కాలిక మన్నికను ప్రత్యేక సంయోజన ద్వారా అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2010 నుంచి తీసిన ఛాయాచిత్రాల సంఖ్య 350 బిలియన్లకు పైగా ఉండగా, ప్రతి ఏటా 1.4 ట్రిలియన్లకు వృద్ధి చెందుతోంది. మొబైల్‌ కెమెరా సాంకేతితక వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో అత్యంత ప్రముఖ అంశాల్లో ఒకటిగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img