Friday, October 7, 2022
Friday, October 7, 2022

‘టిసిఇఐ టీ బాక్స్‌ క్రికెట్‌ 2021’ పోస్టర్‌ విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టిసిఇఐ)-ఈవెంట్‌ ఆర్గనైజర్‌, అసోసియేటెడ్‌ ప్రొఫెషనల్స్‌ అనుబంధ సంఘం, తెలంగాణ ఎంటర్‌టైనర్స్‌ అసోసియేషన్‌ (టిఇఎ)లు సంయ క్తంగా నిర్వహిస్తున్న ‘‘టిసిఇఐ టీ బాక్స్‌ క్రికెట్‌ 2021’’ 1వ ఎడిషన్‌ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమం, సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ తన నివాసంలో విడుదల చేశారు. టిసిఇఐ, ప్రెసిడెంట్‌, రాఖీ కంకారియాబీ టిసిఇఐ, జాయింట్‌ సెక్రటరీ, తౌఫిక్‌ ఖాన్‌బీ టిసిఇఐ, వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌ జె చేతన్‌బీ టిఇఎ, జాయింట్‌ సెక్రటరీ, ఆర్‌ జె షైనీబీ టిఇఎ, ట్రెజరర్‌, ప్రకాష్‌ జాదూగర్‌బీ టిఇఎ, ఇసి మెంబర్‌, సౌరభ్‌ దాగాబీ టిఇఎ, ఇసి మెంబర్‌, విజె నగేష్‌Ñ అమిత్‌ గుప్తా, పవన్‌ కుమార్‌లు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img