Monday, April 22, 2024
Monday, April 22, 2024

నేటి నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివల్‌

హైదరాబాద్‌ : 2021 ఆగస్ట్‌ 5 నుండి ఆగస్ట్‌ 9 వరకు ఉత్పత్తుల శ్రేణిపై భారీ ఆదాల్ని అందించే గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివల్‌ని అమేజాన్‌ డాట్‌ ఇన్‌ ప్రకటించింది. మొబైల్‌ ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌, అమేజాన్‌ బిజినెస్‌, ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ అవసరాలు, కిరాణా, హోం అండ్‌ కిచెన్‌, పెద్ద ఉపకరణాలు, హోమ్‌ ఎసన్షియల్స్‌ నుండి వర్క్‌ అండ్‌ స్టడీ, ఇంకా ఎన్నో వాటితో సహా వందలాది తరగతులలో టీవీలు, నిత్యావసరాలు, కళాకారులు, నేత పనివారు, మహిళా ఔత్సాహికులు, స్టార్టప్స్‌, బ్రాండ్స్‌, స్థానిక ఇరుగు పొరుగు స్టోర్స్‌ సహా సెల్లర్స్‌ అందించే లక్షలాది ఉత్పత్తులు నుండి కస్టమర్లు షాపింగ్‌ చేయవచ్చు. గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివల్‌ సమయంలో షాపింగ్‌ చేసే కస్టమర్లు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌, క్రెడిట్‌ ఈఎంఐతో అదనపు 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ని పొందడం ద్వారా మరింత ఆదా చేయవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img