Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

శాంసంగ్‌ పండుగ ఆఫర్లు

హైదరాబాద్‌ : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ నేడు ప్రత్యేక పండుగ ఆఫర్లను గెలాక్సీ ట్యాబ్లెట్లపై తమ ఆన్‌లైన్‌ వేదికలు -శాంసంగ్‌ డాట్‌ కామ్‌, అమెజాన్‌ డాట్‌ ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌ డాట్‌ కామ్‌ మరియు ఎంపిక చేసిన శాంసంగ్‌ రిటైల్‌ స్టోర్ల వద్ద వ్యాప్తంగా ప్రకటించింది. ఈ ఆఫర్లు అక్టోబర్‌ 1 అర్థరాత్రి నుంచి ప్రారంభమమ్యాయి. ఈ పండుగ ఆఫర్లలో భాగంగా, వినియోగదారులు అద్భుతమైన ప్రయోజనాలను గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌7ప్లస్‌, గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ 7 ఎఫ్‌ఈ, గెలాక్సీట్యాబ్‌ ఎస్‌ 6 లైట్‌, గెలాక్సీ ట్యాబ్‌ ఏ7, గెలాక్సీ ట్యాబ్‌ ఏ7 లైట్‌పై పొందవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ ఫుల్‌స్వైప్‌పై 10000 రూపాయల వరకూ బ్యాంక్‌ ఆఫర్‌ లభించడంతో పాటుగా ఈఎంఐ, డెబిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపైకూడా హెచ్‌డీఎఫ్‌సీ కార్డు గ్రహీతలకు అమెజాన్‌పై, ఐసీఐసీఐ కార్డుగ్రహీతలకు శాంసంగ్‌ డాట్‌ కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ రిటైల్‌ స్టోర్ల వద్ద ఆఫర్లు లభ్యమవుతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img