https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg
Sunday, February 25, 2024
Sunday, February 25, 2024

సోనూసూద్‌తో జండూబామ్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌ ః ప్రతిష్టాత్మకమైన నొప్పి నివారణ పరిష్కారంగా 100 సంవత్సరాలుగా ఖ్యాతిగడిరచడంతో పాటుగా ఎఫ్‌ఎంసీజీ అగ్రగామి సంస్థలలో ఒకటైన ఇమామీ లిమిటెడ్‌ తయారుచేసి, మార్కెటింగ్‌ చేస్తున్న జండూ బామ్‌, ఇటీవలనే బంగారం లాంటి మనసున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్నుకుంది. స్వాభావికంగా దయార్ద్ర హృదయం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన నటుడు సోనూ సూద్‌, గత కొద్ది సంవత్సరాలుగా నిరుపేద ప్రజలకు తోడ్పాటునందిస్తూ చేపట్టిన తన మానవతా, దాతృత్వ కార్యక్రమాల చేత సుప్రసిద్ధమయ్యారు. అటువంటి వ్యక్తితో భాగస్వామ్యం జండూ బామ్‌ ప్రతిష్టగా భావిస్తున్నదని ఇమామీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మోహన్‌ గోయెంకా పేర్కొన్నారు. జండూ బామ్‌ నూతన టెలివిజన్‌ కమర్షియల్‌లో సోనూ సూద్‌ ప్రధాన పాత్రలో కనిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img