Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతులకు స్వరాజ్‌ ప్రో ట్రాక్డ్‌ హార్వెస్టర్‌ తోడ్పాటు

హైదరాబాద్‌ : స్వరాజ్‌కు చెందిన ట్రాక్డ్‌ హార్వెస్టర్‌ నూతన స్వరాజ్‌ ప్రో కంబైన్‌ 7060, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతను అందించడంతో పాటుగా అతి సులభంగా కార్యకలాపాల నిర్వహణ, పనితీరు సైతం మెరుగుపరచడం,అత్యుత్తమ శ్రేణి విస్తీర్ణంతో పంట దిగుబడి మరింతగా మెరుగుపరచడమూ చేస్తుంది. నూతన వరి కోత యంత్రం అమర్చబడిన, నూతన స్వరాజ్‌ ప్రో కంబైన్‌ 7060, పడిపోయిన పంటను అతి తక్కువ ఖర్చుతో సైతం సమర్థవంతంగా కోయడంలోనూ మెరుగైన సామర్ధ్యం ప్రదర్శిస్తుంది. వరి, సోయాబీన్‌ పంటలను సమర్ధవంతంగా కోసే రీతిలో స్వరాజ్‌ రూపొందించి, అభివృద్ధి చేసిన నూతన కంబైన్‌ హార్వెస్టర్‌ అతి తక్కువగా గింజ నష్టం కలిగిస్తూనే, ముక్కలు చేయడంతో పాటుగా కోయడం, నూర్పిడి చేస్తూనే, ధాన్యాన్ని పోతపోయడం చేస్తుందని ఎం అండ్‌ ఎం లిమిటెడ్‌ స్వరాజ్‌ డివిజన్‌ సీఈవో హరీష్‌ చవాన్‌ అన్నారు. దీనిలో 2300 ఆర్‌పీఎం వద్ద 72 హెచ్‌పీ శక్తిని అందించే ఇంజిన్‌ ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img