Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

4.5 లక్షల విద్యార్థులకు అమేజాన్‌ కంప్యూటర్‌ సైన్స్‌

బెంగుళూరు: అమేజాన్‌ అందించే ఫ్లాగ్‌షిప్‌ అంతర్జాతీయ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యా కార్యక్రమం అమేజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ (ఏఎఫ్‌ఈ), భారతదేశంలో ఒక ఏడాది కోర్స్‌ను పూర్తి చేసింది. ఇంటరాక్టివ్‌ డిజిటల్‌, వ్యక్తిగతంగా నేర్చుకోవడం ద్వారా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను అన్వేషించి, నేర్చుకోవడానికి 11 రాష్ట్రాలలో 3000కి పైగా ప్రభుత్వ పాఠశాలలు నుండి 4.5 లక్షల విద్యార్థులకు అమేజాన్‌ మద్దతునిచ్చింది. 3 నుండి 12 గ్రేడ్స్‌ లో ఉన్న ఈ విద్యార్థులు, ప్రాథమికంగా అల్పాదాయ కుటుంబాలకు చెందిన వారు మరియు కంప్యూటర్‌ సైన్స్‌ చదవడానికి లేదా టెక్నాలజీ పరిశ్రమలో ఉన్న కెరీర్స్‌ గురించి నేర్చుకునే అవకాశాలు కోసం వనరులు లేని వర్గాలకు చెందిన వారు. తమ మొదటి సంవత్సరంలో , కార్యక్రమం అల్పాదాయ కుటుంబాలకు చెందిన 200 మంది బాలికా విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌ లో కెరీర్‌ ను కొనసాగించడానికి ఉపకారవేతనాలతో మద్దతు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img