Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బీఎండబ్ల్యు మోటోరాడ్‌ జీఎస్‌ ఎక్స్‌పీరియన్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌: బీఎండబ్ల్యు మోటారాడ్‌ అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌-జీఎస్‌ ఎక్స్‌పీరియన్స్‌ లెవల్‌ 1, 2024ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రెండు రోజుల ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను 24-25 ఫిబ్రవరి 2024లో ఏర్పాటు చేశారు. ఈ జీఎస్‌ అనుభవం తన సహజ భూభాగానికి సరిగ్గా సరిపోయే బీఎండబ్ల్యు మోటోరాడ్‌ ఐకానిక్‌ జీఎస్‌ సిరీస్‌ అసాధారణ పరాక్రమాన్ని కనుగొనేందుకు రైడర్లకు అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది. అడ్వెంచర్‌ మోటార్‌సైకిళ్ల యజమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బెస్పోక్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. బీఎండబ్ల్యు మోటారాడ్‌ 13 నగరాలు- పుణె, సూరత్‌, ముంబయి, కోల్‌కతా, ఇండోర్‌, హైదరాబాద్‌, జైపూర్‌, చెన్నై, లక్నో, కొచ్చి, బెంగళూరు, న్యూఢల్లీి, చండీగఢ్‌లో జీఎస్‌ యజమానులకు రెండు రోజుల పాటు లీనమయ్యే ట్రైనింగ్‌ను ఇవ్వనుందని బీఎండబ్ల్యు గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవాప్‌ా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img