Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సెంటర్‌ ఫ్రెష్‌ కొత్త హనీ లెమన్‌ ఫ్లేవర్‌ విడుదల

న్యూఢల్లీ : ఆహ్లాదకరమైన, స్వచ్చమైన శ్వాస అనగానే మనకు గుర్తుకు వచ్చేది సెంటర్‌ ఫ్రెష్‌. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఆస్వాదించే ఫ్లాగ్‌షిప్‌ బబుల్‌గమ్‌ సెంటర్‌ ఫ్రెష్‌. అలాంటి సెంటర్‌ ఫ్రెష్‌ నుంచి తాజాగా సరికొత్త ఫ్లేవర్స్‌ వచ్చాయి. పెర్ఫెట్టి వాన్‌ మెల్లె ఇండియా ఫ్లాగ్‌షిప్‌ గమ్‌, మింట్స్‌ బ్రాండ్‌ సెంటర్‌ ఫ్రెష్‌ ఇప్పుడు లేటెస్ట్‌గా సెంటర్‌ ఫ్రెష్‌ మింట్స్‌ హనీ లెమన్‌ ఫ్లేవర్‌ను పరిచయం చేస్తోంది. ఈ కొత్త ఫ్లేవర్‌ తీపి, సిట్రస్‌ తాజాదనం ఆహ్లాదకరమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, 60 నిమిషాల క్లీన్‌ బ్రీత్‌ అదనపు బోనస్‌గా ఉంటుంది. గతంలో వచ్చిన మెంథాల్‌ యూకలిప్టస్‌ వేరియంట్‌ విజయవంతం అయ్యింది. ఇప్పుడు తాజాగా వస్తున్న ఈ సెంటర్‌ ఫ్రెష్‌ మింట్‌ కూడా వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దీర్ఘకాలిక తాజాదనాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img