బెంగళూరు : జులై 15, 16 2023 తేదీల్లో ఆరంభమయ్యే అమేజాన్ ఇండియా ప్రైమ్ డే 7వ ఎడిషన్‌లో భారీ ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అమేజాన్ షాపింగ్ సంబరం ప్రత్యేకించి ప్రైమ్ సభ్యులకు మాత్రమే. ఇంటికి కావలసిన సరఫరాలు, ప్యాకేజ్డ్ ఆహారం, పానియాలు, ఫిట్నెస్ సప్లిమెంట్స్, బేబీ, పెట్ కేర్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటిని ప్రైమ్ డే ఒకే చోట అందిస్తోంది. కిరాణా సరుకులపై 50% వరకు తగ్గింపు, మొదటి 4 ఆర్డర్స్‌పై రూ. 450 వరకు క్యాష్‌బ్యాక్ వంటి గొప్ప డీల్స్, ప్రయోజనాలను ప్రైమ్ సభ్యులు పొందవచ్చు.